దీపావళి సందర్బంగా ప్రతి భారతీయుడు ఇంటిముందు దీపాలను వెలిగించడం సంప్రదాయం. అందులో భాగంగా రకరకాల ప్రమిదలను కొనుగోలు చేసి అందులో నూనె పోసి సహజసిద్దంగా దీపాలను వెలిగించి దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకుంటారు భారతీయులు. దీపాలు వెలిగించే ప్రమిదలు అనేక ఆకృతుల్లో కొనుగోలు దారులను ఆకర్శిస్తున్నాయి.
It is a tradition for every Indian to light lamps in front of the house on the occasion of Diwali. As part of this, Indians celebrate Diwali by buying various light stands, pouring oil on them and lighting lamps naturally. The lighting fixtures attract buyers in many shapes.
#Diwali2021
#Hyderabadcity
#Fireworks
#Crackers
#lightstands
#Lightingfixtures